- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాప్సీకి ఫైన్..ఎందుకో తెలుసా?
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్నుకు ఫైన్ పడింది. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న తనకు పోలీసులు జరిమానా విధించారంటూ సోషల్ మీడియాలో తెలిపింది భామ. ఫైన్ పడే సమయానికి కొంచెం ముందుగా క్యాప్చర్ చేసిన ఫొటో ఇది అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్ షేర్ చేసింది. ఈ పిక్చర్‌లో తాప్సీ ఫేస్ కనిపించకపోయినా.. అందులో కనిపిస్తున్న రింగుల జుట్టు తనే అని చెప్పేస్తోంది. జీన్స్, డెనిమ్ జాకెట్‌లో బైక్ డ్రైవ్ చేస్తున్న తాప్సీ ఫొటో.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్నుకు ఫైన్ పడింది. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న తనకు పోలీసులు జరిమానా విధించారంటూ సోషల్ మీడియాలో తెలిపింది భామ. ఫైన్ పడే సమయానికి కొంచెం ముందుగా క్యాప్చర్ చేసిన ఫొటో ఇది అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్ షేర్ చేసింది. ఈ పిక్చర్‌లో తాప్సీ ఫేస్ కనిపించకపోయినా.. అందులో కనిపిస్తున్న రింగుల జుట్టు తనే అని చెప్పేస్తోంది.
జీన్స్, డెనిమ్ జాకెట్‌లో బైక్ డ్రైవ్ చేస్తున్న తాప్సీ ఫొటో.. ‘రష్మి రాకెట్’ సినిమా షూటింగ్ టైమ్‌లోనిది అయి ఉంటుందని అంటున్నారు నెటిజన్లు. కాగా, ఈ పిక్చర్‌కు కొద్ది గంటల్లోనే రెండు లక్షలకు పైగా లైక్స్ పడ్డాయి.
Next Story






