- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇటాలియన్ ఓపెన్ విజేత ఇగ ష్వామ్‌టెక్
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్ : ఇటాలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను పోలాండ్‌కు చెందిన ఇగ ష్వామ్‌టెక్ గెలుచుకున్నది. ఆదివారం రోమ్‌లో జరిగిన ఫైనల్‌లో 9వ సీజ్ కరొలినా ప్లిస్కోవాపై 6-0, 6-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. 46 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ష్వామ్‌టెక్ పూర్తి ఆధిపత్యం సాధించింది. మ్యాచ్ మొత్తంలో 13 పాయింట్లు మాత్రమే కోల్పోయింది. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తర్వాత ష్వామ్‌టెక్‌కు ఇది మూడో కెరీర్ టైటిల్. 1983 తర్వాత […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : ఇటాలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను పోలాండ్‌కు చెందిన ఇగ ష్వామ్‌టెక్ గెలుచుకున్నది. ఆదివారం రోమ్‌లో జరిగిన ఫైనల్‌లో 9వ సీజ్ కరొలినా ప్లిస్కోవాపై 6-0, 6-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. 46 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ష్వామ్‌టెక్ పూర్తి ఆధిపత్యం సాధించింది. మ్యాచ్ మొత్తంలో 13 పాయింట్లు మాత్రమే కోల్పోయింది.
గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తర్వాత ష్వామ్‌టెక్‌కు ఇది మూడో కెరీర్ టైటిల్. 1983 తర్వాత ఏకపక్షంగా జరిగిన ఇటాలియన్ ఓపెన్ ఫైనల్ ఇదే కావడం గమనార్హం. గత 20 ఏళ్లలో డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో డబుల్ బ్యాగెల్స్ నమోదు కావడం ఇది నాలుగో సారి. కాగా, ష్వామ్‌టెక్ గతంలో ఏనాడూ డబుల్ బ్యాగెల్ సాధించలేదు.
Next Story






