యాదాద్రి ఆలయంలో ఈ నెల 23 నుంచి 25 వరకు స్వామి వారి జయంతి ఉత్సవాలు

98
kcr yadadri

దిశ ,యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసిం హస్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు స్వామి వారి జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మూడు రోజులలో స్వామి వారిని తిరువేంకటపతి, కాళీయ మర్దన అలంకారం, హనుమంత వాహన సేవ వంటి ఊరేగింపుతో ఆలయంలో కరోనా నిబంధనలకు పాటిస్తూ ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..