Review : Rathnam విశాల్ ‘రత్నం’.. హిట్ కొట్టినట్టేనా..? జెన్యూన్ రివ్యూ (వీడియో)

by Disha Web Desk 7 |
Review : Rathnam  విశాల్ ‘రత్నం’.. హిట్ కొట్టినట్టేనా..? జెన్యూన్ రివ్యూ (వీడియో)
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ‘రత్నం’. సింగం ఫేమ్ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించగా.. ఇందులో ప్రియాభవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫుల్ యాక్షన్ సీన్‌లతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది..? అసలు కథ ఏంటీ..? మూవీలో హైలెట్స్ ఏంటో తెలుసుకోవాలి అనుంకుంటే.. ఈ కింది వీడియోను చూడండి.





Next Story

Most Viewed