- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్వేది ఘటన దురదృష్టకరం : స్వరూపానంద
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అంతర్వేది ఆలయంలోని రథం అగ్నికి ఆహుతవ్వడంపై స్వామి స్వరూపానంద సరస్వతి స్పందించారు. స్వామి వారి రథం మంటల్లో కాలిపోవడం దురదృష్టకరమని.. దీనిని తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై వెంటనే విచారణ జరపాలని, ఇది ఎవరైనా దుండగులు చేసినట్లుగా తేలితే వారిని కఠిన శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా కొత్త రథం నిర్మాణం చేపట్టాలని ఆయన వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
అంతర్వేది ఆలయంలోని రథం అగ్నికి ఆహుతవ్వడంపై స్వామి స్వరూపానంద సరస్వతి స్పందించారు. స్వామి వారి రథం మంటల్లో కాలిపోవడం దురదృష్టకరమని.. దీనిని తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంపై వెంటనే విచారణ జరపాలని, ఇది ఎవరైనా దుండగులు చేసినట్లుగా తేలితే వారిని కఠిన శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా కొత్త రథం నిర్మాణం చేపట్టాలని ఆయన వెల్లడించారు.
Next Story






