- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, హైదరాబాద్: నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్‌నగర్ అక్షయ హోటల్లో ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. హోటల్ గదిని అద్దెకు తీసుకున్న ఆ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందడంతో.. యాజమాన్యం 100 డయల్ చేసి సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.</p>
X
దిశ, హైదరాబాద్: నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్‌నగర్ అక్షయ హోటల్లో ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. హోటల్ గదిని అద్దెకు తీసుకున్న ఆ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందడంతో.. యాజమాన్యం 100 డయల్ చేసి సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






