- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పదంగా రైల్వే ఉద్యోగి మృతి..!
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం రైల్వే ట్రాక్‌పై రైల్వే ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రైల్వే ఉద్యోగి అజయ్ కుమార్ అశ్వాపురం స్టేషన్లో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం ట్రాక్ వెంబడి విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది.. మృతి చెందిన అజయ్ కుమార్‌ను గమనించారు. ఘటనాస్థలికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం రైల్వే ట్రాక్‌పై రైల్వే ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రైల్వే ఉద్యోగి అజయ్ కుమార్ అశ్వాపురం స్టేషన్లో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం ట్రాక్ వెంబడి విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది.. మృతి చెందిన అజయ్ కుమార్‌ను గమనించారు. ఘటనాస్థలికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






