- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు యాచకుల అనుమానాస్పద మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా ఫిరంగిపురం బాలఏసు చర్చి దగ్గర గురువారం ఇద్దరు యాచకులు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు. గత కొంతకాలంగా గుర్తు తెలియని ఓ వ్యక్తి, మహిళ భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆ ఇద్దరు ఒకే సారి మృతి చెందారు. దీంతో ఈ ఘటనపై స్థానికుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు కలసి ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనారోగ్యంతో మృతి చెందారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా ఫిరంగిపురం బాలఏసు చర్చి దగ్గర గురువారం ఇద్దరు యాచకులు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు. గత కొంతకాలంగా గుర్తు తెలియని ఓ వ్యక్తి, మహిళ భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆ ఇద్దరు ఒకే సారి మృతి చెందారు. దీంతో ఈ ఘటనపై స్థానికుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు కలసి ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనారోగ్యంతో మృతి చెందారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






