- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ కమిషనర్‌పై వేటు..!
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: వనపర్తి పురపాలక కమిషనర్ మహేశ్వర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ధరణి సర్వే పట్ల కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ యస్మిన్ బాషా మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: వనపర్తి పురపాలక కమిషనర్ మహేశ్వర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ధరణి సర్వే పట్ల కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ యస్మిన్ బాషా మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






