జంగారెడ్డిగూడెం పోలీసుల పై సస్పెన్షన్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సీఐ, ఎస్సై పై సస్పెన్షన్ వేటు పడింది. సీఐ నాయక్, ఎస్సై గంగాధర్‌ను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక అక్రమాలు కంప్యూటర్‌లో డేటా తొలగింపు ఆరోపణలతో సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులో స్పష్టం చేశారు.</p>

జంగారెడ్డిగూడెం పోలీసుల పై సస్పెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సీఐ, ఎస్సై పై సస్పెన్షన్ వేటు పడింది. సీఐ నాయక్, ఎస్సై గంగాధర్‌ను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక అక్రమాలు కంప్యూటర్‌లో డేటా తొలగింపు ఆరోపణలతో సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులో స్పష్టం చేశారు.

Next Story