- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుశాంత్ ఇంట మరో విషాదం..
by Jakkula Samataha |
<p>సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో.. బాలీవుడ్ ఓ సూపర్ టాలెంటెడ్ యంగ్ హీరోను కోల్పోయింది. మెంటల్‌గా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న సుశాంత్.. ముంబై, బాంద్రాలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ, అభిమానులు షాక్‌కు గురయ్యారు. అసలు ఇది నిజం కాకపోతే బాగుండేదని కోరుకున్నారు. ఇక కుటుంబ సభ్యులు అయితే ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. అసలు ఇదెలా సాధ్యం.. ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపించారు. […]</p>

X
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో.. బాలీవుడ్ ఓ సూపర్ టాలెంటెడ్ యంగ్ హీరోను కోల్పోయింది. మెంటల్‌గా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న సుశాంత్.. ముంబై, బాంద్రాలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ, అభిమానులు షాక్‌కు గురయ్యారు. అసలు ఇది నిజం కాకపోతే బాగుండేదని కోరుకున్నారు. ఇక కుటుంబ సభ్యులు అయితే ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. అసలు ఇదెలా సాధ్యం.. ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపించారు.
ఈ క్రమంలో సుశాంత్ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. అతడి మరణాన్ని తట్టుకోలేక బీహార్‌లోని ‘పూర్ణియ’ గ్రామంలో తన వదిన చనిపోయింది. సుశాంత్ ఆత్మహత్య గురించి తెలిసినప్పటి నుంచి బాధతో షాక్‌లో ఉన్న ఆమె.. ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే కన్నుమూసిందట.
Next Story






