- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా'
by Vadlamudi Anukaran |
<p>దిశ, సినిమా: హాలీవుడ్ యాక్ట్రెస్ సుసాన్ సరండోన్ తన డేటింగ్ నీడ్స్ గురించి రీసెంట్‌గా ‘డివర్స్‌డ్ నాట్ డెడ్’ అనే పాడ్‌కాస్ట్‌లో చర్చించింది. 74 ఏళ్ల ఈ యాక్ట్రెస్.. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారితో మాత్రమే డేట్ చేస్తానని తెలిపింది. అమ్మాయా లేక అబ్బాయా? వాళ్ల కలర్ ఏంటి.. ఏజ్ ఏంటి? అని అస్సలు ఆలోచించనని.. స్కూల్ టీచర్ అయినా, సినిమా రైటర్ అయినా.. సక్సెస్‌ఫుల్ కెరీర్ ఉన్నా, లేకున్నా… కొంచెం అడ్వెంచరస్‌గా, తాము చేసే పనిపట్ల […]</p>

X
దిశ, సినిమా: హాలీవుడ్ యాక్ట్రెస్ సుసాన్ సరండోన్ తన డేటింగ్ నీడ్స్ గురించి రీసెంట్‌గా ‘డివర్స్‌డ్ నాట్ డెడ్’ అనే పాడ్‌కాస్ట్‌లో చర్చించింది. 74 ఏళ్ల ఈ యాక్ట్రెస్.. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారితో మాత్రమే డేట్ చేస్తానని తెలిపింది. అమ్మాయా లేక అబ్బాయా? వాళ్ల కలర్ ఏంటి.. ఏజ్ ఏంటి? అని అస్సలు ఆలోచించనని.. స్కూల్ టీచర్ అయినా, సినిమా రైటర్ అయినా.. సక్సెస్‌ఫుల్ కెరీర్ ఉన్నా, లేకున్నా… కొంచెం అడ్వెంచరస్‌గా, తాము చేసే పనిపట్ల పాషనేట్‌గా ఉండి కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే.. వారితో డేటింగ్ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది.
Next Story






