- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గణేష్ నవరాత్రి ఉత్సవాలకు అనుమతి లేదు
<p>దిశ, సూర్యాపేట: జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున గణేష్ నవరాత్రి ఉత్సవాలకు, మండపాల ఏర్పాటుకు, గణేష్ ఊరేగింపులకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. ప్రజలు గుంపులుగా ఏర్పడం, సామూహిక పూజలు, ప్రార్ధనలు నిర్వహించడం మూలంగా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఎక్కువగా ఉన్నదని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యక్తిగత ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని, కావున గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇండ్లలోనే నిర్వహించుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే […]</p>

X
దిశ, సూర్యాపేట: జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున గణేష్ నవరాత్రి ఉత్సవాలకు, మండపాల ఏర్పాటుకు, గణేష్ ఊరేగింపులకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. ప్రజలు గుంపులుగా ఏర్పడం, సామూహిక పూజలు, ప్రార్ధనలు నిర్వహించడం మూలంగా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఎక్కువగా ఉన్నదని అన్నారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యక్తిగత ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని, కావున గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇండ్లలోనే నిర్వహించుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు.
Next Story






