- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోటి రూపాయల విరాళం ఇచ్చిన సూర్య బ్రదర్స్
<p>దిశ, సినిమా : తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఎంకే స్టాలిన్‌కు సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా.. ప్రస్తుతం నటులు సూర్య, కార్తితో పాటు వారి ఫాదర్ శివకుమార్ కూడా ఈ లిస్టులో చేరిపోయారు. తాజాగా సీఎం స్టాలిన్‌ను కలిసి విషెస్ తెలిపిన ఈ ఫ్యామిలీ మెంబర్స్.. కొవిడ్-19 సెకండ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గాను తమిళనాడు ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శివకుమార్.. తమిళ్ నేర్చుకున్న […]</p>

X
దిశ, సినిమా : తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఎంకే స్టాలిన్‌కు సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా.. ప్రస్తుతం నటులు సూర్య, కార్తితో పాటు వారి ఫాదర్ శివకుమార్ కూడా ఈ లిస్టులో చేరిపోయారు. తాజాగా సీఎం స్టాలిన్‌ను కలిసి విషెస్ తెలిపిన ఈ ఫ్యామిలీ మెంబర్స్.. కొవిడ్-19 సెకండ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గాను తమిళనాడు ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శివకుమార్.. తమిళ్ నేర్చుకున్న వారికి ఉపాధి కల్పించాలని సీఎంను కోరినట్టు వెల్లడించారు. అంతేకాదు మాజీ సీఎం ఎం. కరుణానిధి తనకు నాలుగు దశాబ్దాలుగా తెలుసని, ఇప్పుడు ఆయన కొడుకు ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందని తెలిపారు.
Next Story






