- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు దంపతుల లొంగుబాటు
by Shyam |
<p>దిశ, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. ఈ మేరకు కమిషనర్ రవీందర్ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు దంపతులు గండ్రకోటి మల్లేష్ అలియాస్ మల్లయ్య అలియాస్ కిరణ్, చింత శ్రీలత అలియాస్ హైమా దంపతులు ఉన్నారు. మల్లేశం సెంట్రల్ రీజినల్ బ్యూరో కమ్యూనికేషన్ విభాగం ఇంచార్జ్‌గా పనిచేస్తున్నాడు. శ్రీలత ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీలో ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నట్టు తెలిపారు. Tags : Surrender, Maoist […]</p>

X
దిశ, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. ఈ మేరకు కమిషనర్ రవీందర్ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు దంపతులు గండ్రకోటి మల్లేష్ అలియాస్ మల్లయ్య అలియాస్ కిరణ్, చింత శ్రీలత అలియాస్ హైమా దంపతులు ఉన్నారు. మల్లేశం సెంట్రల్ రీజినల్ బ్యూరో కమ్యూనికేషన్ విభాగం ఇంచార్జ్‌గా పనిచేస్తున్నాడు. శ్రీలత ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీలో ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నట్టు తెలిపారు.
Tags : Surrender, Maoist couple, warangal, mavoist party centra leaders
Next Story






