- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
27 మంది మావోయిస్టుల లొంగుబాటు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడ జిల్లా బార్సూర్‌లో పోలీసుల ఎదుట 27 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. అయితే మావోయిస్టు పార్టీలోని సిద్ధాంతాలకు విసిగిపోయి వారు లొంగిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతేగాకుండా లొంగిపోయిన వారిపై నగదు రివార్డులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడ జిల్లా బార్సూర్‌లో పోలీసుల ఎదుట 27 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. అయితే మావోయిస్టు పార్టీలోని సిద్ధాంతాలకు విసిగిపోయి వారు లొంగిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతేగాకుండా లొంగిపోయిన వారిపై నగదు రివార్డులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
Next Story






