- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి తండ్రి, కొడుకుగా సూర్య
by Shyam |
<p>హీరో సూర్య అటు తమిళ్, ఇటు తెలుగులోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో సూర్య ఏ సినిమా చేసినా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తప్పకుండా రిలీజ్ చేస్తుంటారు నిర్మాతలు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో డ్యూయల్ రోల్ చేసిన సూర్య.. ఆ తర్వాత ‘24’ మూవీలో మూడు పాత్రల్లో కనిపించారు. కాగా ఇప్పుడు మరోసారి డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారు అని టాక్. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో తండ్రీ కొడుకులుగా రెండు పాత్రలతో మెప్పించేందుకు రెడీ అవుతున్నాడట […]</p>

X
హీరో సూర్య అటు తమిళ్, ఇటు తెలుగులోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో సూర్య ఏ సినిమా చేసినా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తప్పకుండా రిలీజ్ చేస్తుంటారు నిర్మాతలు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో డ్యూయల్ రోల్ చేసిన సూర్య.. ఆ తర్వాత ‘24’ మూవీలో మూడు పాత్రల్లో కనిపించారు. కాగా ఇప్పుడు మరోసారి డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారు అని టాక్.
వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో తండ్రీ కొడుకులుగా రెండు పాత్రలతో మెప్పించేందుకు రెడీ అవుతున్నాడట సూర్య. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ‘వాడివసల్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. జల్లికట్టు నేపథ్యంలో సినిమా ఉండబోతుందని సమాచారం.
Next Story






