- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసీయూలో 'చిన్నారి పెళ్లికూతురు' బామ్మ
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: బుల్లితెరపై విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సురేఖ సిఖ్రి(75) అనారోగ్యం పాలయ్యారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూ లో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. హిందీ సీరియల్ “బాలికా వధు” తెలుగు అనువాదం “చిన్నారి పెళ్లికూతురు” తో ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. 1978 నుండి నటించడం ప్రారంభించిన ఆమె తామస్, బదాయి హో, మామ్మో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బుల్లితెరపై విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సురేఖ సిఖ్రి(75) అనారోగ్యం పాలయ్యారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూ లో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
హిందీ సీరియల్ “బాలికా వధు” తెలుగు అనువాదం “చిన్నారి పెళ్లికూతురు” తో ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. 1978 నుండి నటించడం ప్రారంభించిన ఆమె తామస్, బదాయి హో, మామ్మో సినిమాలకు జాతీయ అవార్డులను కూడా దక్కించుకున్నారు.
Next Story






