తెలంగాణకు ‘‘సుప్రీం’’ నోటీసులు…

by Shyam |

<p>ప్రాచీన కట్టడాల పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ ప్రాచీన కట్టడాల చట్టం(2017)ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సీనియర్ జర్నలిస్టు, ‘‘హైదరాబాద్ జిందాబాద్’’ అధ్యక్షులు పాశం యాదగిరి పిటిషన్ దాఖలు చేశారు. ప్రాచీన కట్టడాల చట్టంపై పిటిషనర్ తరపు న్యాయవాది పి. నిరూప్ రెడ్డి వాదనలు చీఫ్ జస్టిస్ శరత్ బాబ్డే నాయకత్వంలోని జస్టిస్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విని ప్రభుత్వానికి నోటీసులు పంపించింది.</p>

తెలంగాణకు ‘‘సుప్రీం’’ నోటీసులు…
X

ప్రాచీన కట్టడాల పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ ప్రాచీన కట్టడాల చట్టం(2017)ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సీనియర్ జర్నలిస్టు, ‘‘హైదరాబాద్ జిందాబాద్’’ అధ్యక్షులు పాశం యాదగిరి పిటిషన్ దాఖలు చేశారు. ప్రాచీన కట్టడాల చట్టంపై పిటిషనర్ తరపు న్యాయవాది పి. నిరూప్ రెడ్డి వాదనలు చీఫ్ జస్టిస్ శరత్ బాబ్డే నాయకత్వంలోని జస్టిస్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విని ప్రభుత్వానికి నోటీసులు పంపించింది.

Next Story