- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కేసుపై సుప్రీంలో విచారణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిమ్మగడ్డ పునర్నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనను తిరస్కరించిన కోర్టు… ఈ సమయంలో గవర్నర్‌కు సూచన చేయలేమని వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిమ్మగడ్డ పునర్నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనను తిరస్కరించిన కోర్టు… ఈ సమయంలో గవర్నర్‌కు సూచన చేయలేమని వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
Next Story






