- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘విధాన పరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నిల్ ఇవ్వడంతో.. ఆ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టుకెక్కిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆర్టికల్ 136 ప్రకారం విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే జీవన్‌రెడ్డి దాఖలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నిల్ ఇవ్వడంతో.. ఆ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టుకెక్కిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆర్టికల్ 136 ప్రకారం విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం కొట్టివేసింది.
Next Story






