- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లీష్ మీడియం పిటిషన్పై విచారణ వాయిదా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: ఏపీలో ఇంగ్లీష్ మీడియం అంశంపై విచారణ వాయిదా పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. దసరా సెలవుల తర్వాత విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో ఇంగ్లీష్ మీడియం అంశంపై విచారణ వాయిదా పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. దసరా సెలవుల తర్వాత విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
Next Story






