- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదారాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో పాటే మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను చెస్ట్ ఆస్పత్రి, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ప్రాంగాణాల్లో నిర్మించనున్నట్లు సమాచారం. అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మరో ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదారాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో పాటే మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను చెస్ట్ ఆస్పత్రి, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ప్రాంగాణాల్లో నిర్మించనున్నట్లు సమాచారం. అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మరో ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
Next Story






