- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటమి చూశారు.. గెలిచేదెవరు
<p>దిశ, వెబ్‌డెస్క్: షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి వేదికగా ఐపీఎల్ 8వ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఇరు జట్టుల్లో సంచలన బ్యాట్స్‌మెన్లు ఉన్న గత మ్యాచ్‌ల్లో రెండు జట్లు పరాజయం పొందాయి. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమి చవిచూసిన హైదరాబాద్.. ముంబై ఇండియన్స్ ధాటికి కుప్పకూలిన కేకేఆర్ ఈ మ్యాచ్ గెలిచేందుకు పట్టుదలతో ఉన్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి వేదికగా ఐపీఎల్ 8వ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఇరు జట్టుల్లో సంచలన బ్యాట్స్‌మెన్లు ఉన్న గత మ్యాచ్‌ల్లో రెండు జట్లు పరాజయం పొందాయి. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమి చవిచూసిన హైదరాబాద్.. ముంబై ఇండియన్స్ ధాటికి కుప్పకూలిన కేకేఆర్ ఈ మ్యాచ్ గెలిచేందుకు పట్టుదలతో ఉన్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Next Story






