- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సన్నీ లియోన్ లాస్ట్ నైట్ పోస్ట్ వైరల్
<p>దిశ, సినిమా : హాట్ సన్నీ లియోన్ లాస్ట్ నైట్ పోస్ట్ వైరల్ అయింది. వైట్ బాత్‌రోబ్ ధరించిన సన్నీ ఓన్ కంపెనీ ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియో పోస్ట్ చేయగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. దాదాపు ఐదు నెలల తర్వాత ఒంటరిగా గడిపే సమయం దొరికిందన్న సన్నీ.. హ్యాపీగా ఉందంటూ బెడ్ మీద జంప్ చేస్తున్న వీడియోను ఆస్వాదిస్తున్నారు నెటిజన్లు. ఫైనల్‌గా నిద్రించేందుకు 30 సెకన్ల ముందు వీడియోను షూట్ చేస్తున్నానని, ఫాలోవర్స్‌కు గుడ్ నైట్ […]</p>

X
దిశ, సినిమా : హాట్ సన్నీ లియోన్ లాస్ట్ నైట్ పోస్ట్ వైరల్ అయింది. వైట్ బాత్‌రోబ్ ధరించిన సన్నీ ఓన్ కంపెనీ ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియో పోస్ట్ చేయగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. దాదాపు ఐదు నెలల తర్వాత ఒంటరిగా గడిపే సమయం దొరికిందన్న సన్నీ.. హ్యాపీగా ఉందంటూ బెడ్ మీద జంప్ చేస్తున్న వీడియోను ఆస్వాదిస్తున్నారు నెటిజన్లు. ఫైనల్‌గా నిద్రించేందుకు 30 సెకన్ల ముందు వీడియోను షూట్ చేస్తున్నానని, ఫాలోవర్స్‌కు గుడ్ నైట్ చెప్పేసింది. కాగా, లాస్ట్ పోస్ట్‌లోనూ సన్నీ నైట్ టైమ్ గురించే పోస్ట్ చేసింది. భర్త డానియల్ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో షేర్ చేసిన హాటీ.. ఫీల్ బ్లెస్డ్ క్యాప్షన్ యాడ్ చేసింది.
Next Story






