రూ.100 దాటిన పెట్రోల్.. సన్నీ గ్లామరస్ సజెషన్ ఇదే

by  |
రూ.100 దాటిన పెట్రోల్.. సన్నీ గ్లామరస్ సజెషన్ ఇదే
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ సన్నీలియోన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. వర్క్ ప్లేస్‌లో బిహైండ్ ది సీన్ పిక్స్ పోస్ట్ చేయడం నుంచి సోషల్ మెసేజ్ ఇచ్చే వరకు.. ప్రతీ విషయాన్ని నెట్టింట షేర్ చేయడంలో ముందుంటుంది. ఈ క్రమంలోనే పెట్రోల్ ప్రైస్ రూ.100 క్రాస్ చేయడంతో.. అభిమానులకు ఓ సలహా ఇస్తూ ట్వీట్ చేసింది సన్నీ. హెల్త్ కేర్ తీసుకోవాలని సూచించడంతో పాటు పెరిగిన ధరల వల్ల మెంటల్‌గా డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు వెహికల్స్‌కు బదులు సైకిల్‌ను యూజ్ చేస్తే బెటర్ అని తెలిపింది. సైక్లింగ్ అనేది న్యూ గ్లామర్ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా రెడ్ చెర్రీ కలర్‌ డ్రెస్‌లో సైకిల్ ముందు పోజు ఇచ్చిన ఫొటోలను షేర్ చేసింది. కాగా సన్నీ ప్రస్తుతం ఎంటీవీ స్ప్లిట్స్‌ విల్లా న్యూ సీజన్ హోస్ట్‌గా వర్క్ చేస్తోంది.

https://twitter.com/SunnyLeone/status/1412994717185310720?s=20


Next Story

Most Viewed