- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం సహాయనిధికి భారీ విరాళం ఇచ్చిన సన్ నెట్వర్క్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ తమిళనాడులో కరాళనృత్యం చేస్తుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కరోనా నుండి రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశంలోనే ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ దిగ్గజం సన్ నెట్వర్క్ రూ. 10 కోట్ల విరాళం సీఎం సహాయనిధికి ఇచ్చింది. సన్ నెట్వర్క్ చైర్మన్ కళానిధి మారన్ ఆయన సతీమణి కావేరి లు సోమవారం స్టాలిన్ దంపతులను కలిసి విరాళంను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ తమిళనాడులో కరాళనృత్యం చేస్తుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కరోనా నుండి రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశంలోనే ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ దిగ్గజం సన్ నెట్వర్క్ రూ. 10 కోట్ల విరాళం సీఎం సహాయనిధికి ఇచ్చింది. సన్ నెట్వర్క్ చైర్మన్ కళానిధి మారన్ ఆయన సతీమణి కావేరి లు సోమవారం స్టాలిన్ దంపతులను కలిసి విరాళంను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ వారికి అభినందనలు తెలిపారు.
Next Story






