- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్లాష్.. ఫ్లాష్.. దిల్‌సుఖ్‌నగర్‌లో వ్యక్తి హల్ చల్.. కరెంట్ తీగలు పట్టుకొని..(వీడియో)
<p>దిశ, వెబ్‌డెస్క్ : దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. RS బ్రదర్స్ షాకింగ్ క్లాంప్లెక్స్ వద్ద ఉన్న బస్ స్టాండ్ పైకి ఎక్కి కరెంట్ తీగలు పట్టుకొని అక్కడున్న వారిని టెన్షన్‌కు గురి చేశాడు. ఈ క్రమంలో తలపై బాటిల్ పగులకొట్టుకొని తనను తాను తీవ్రంగా గాయపరుచుకున్నాడు. ఈ సందర్భంగా ‘దిశ’ రిపోర్టర్ బాధితుడిని ఏమైందని ప్రశ్నించగా.. తనను పోలీసులు పట్టుకుని లాకప్‌లో తీవ్రంగా కొట్టినట్టు తెలిపాడు. అది తట్టుకోలేకనే.. తీవ్ర మనోవేదనకు గురై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. RS బ్రదర్స్ షాకింగ్ క్లాంప్లెక్స్ వద్ద ఉన్న బస్ స్టాండ్ పైకి ఎక్కి కరెంట్ తీగలు పట్టుకొని అక్కడున్న వారిని టెన్షన్‌కు గురి చేశాడు. ఈ క్రమంలో తలపై బాటిల్ పగులకొట్టుకొని తనను తాను తీవ్రంగా గాయపరుచుకున్నాడు.
ఈ సందర్భంగా ‘దిశ’ రిపోర్టర్ బాధితుడిని ఏమైందని ప్రశ్నించగా.. తనను పోలీసులు పట్టుకుని లాకప్‌లో తీవ్రంగా కొట్టినట్టు తెలిపాడు. అది తట్టుకోలేకనే.. తీవ్ర మనోవేదనకు గురై ఇలా చేస్తున్నాని అన్నాడు. ఆత్మహత్య చేసుకుంటానని అక్కడున్న వారిని, పోలీసులను బెదిరించాడు. ఈ క్రమంలోనే కరెంట్ పోల్ ఎక్కి.. కరెంట్ తీగలను పట్టుకున్నాడు. కానీ, అప్పటికే పోలీసులు పవర్ సప్లై నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం అతి కష్టం మీద అతడిని పట్టుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story






