- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదృశ్యమయ్యాడు..బావిలో తేలాడు
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: అదృశ్యమైన వ్యక్తి బావిలో శవమై తేలిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాళ్లొకెళ్లితే. కొండాపూర్ మండలం మాచేపల్లి శివారు గోటిలగుట్ట తండాకు చెందిన సుభాష్ అనే వ్యక్తి లాక్ డౌన్ నేపథ్యంలో కల్లు దొరక్కపోవటంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. మూడు రోజుల క్రితం ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో బుధవారం వికారాబాద్ జిల్లా మోమిన్‌పెట మండలం టేకులపల్లి గ్రామ శివారులోని మక్తతండా సమీపంలోని ఓ బావిలో శవమై తేలాడు. కల్లు దొరక్కపోవటంతో […]</p>
దిశ, మెదక్:
అదృశ్యమైన వ్యక్తి బావిలో శవమై తేలిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాళ్లొకెళ్లితే. కొండాపూర్ మండలం మాచేపల్లి శివారు గోటిలగుట్ట తండాకు చెందిన సుభాష్ అనే వ్యక్తి లాక్ డౌన్ నేపథ్యంలో కల్లు దొరక్కపోవటంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. మూడు రోజుల క్రితం ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో బుధవారం వికారాబాద్ జిల్లా మోమిన్‌పెట మండలం టేకులపల్లి గ్రామ శివారులోని మక్తతండా సమీపంలోని ఓ బావిలో శవమై తేలాడు. కల్లు దొరక్కపోవటంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని కుటుంబీకులు తెలిపారు. మళ్లీ వస్తాడనుకున్న వ్యక్తి ఇలా శవమై రావటంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు.
Tags: medak,missing,suicide,sangareddy
Next Story






