- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుధీర్‌బాబు ‘‘శ్రీదేవి సోడా సెంటర్’’
<p>దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో సుధీర్ బాబు కొత్త సినిమా ప్రకటించాడు. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న సినిమా పేరు కూడా చాలా డిఫరెంట్‌గా ఉండగా.. ఈ సారి సినిమా సూపర్ హిట్ అనే అంటున్నారు అభిమానులు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమా పేరు కాగా, మోషన్ పోస్టర్, టైటిల్ రీవిల్ చేసింది మూవీ యూనిట్. శ్రీదేవి సోడా సెంటర్‌తో లైటింగ్ సెట్ చేసే మన హీరోకి ఉన్న అనుబంధం ఏంటో తెరపై చూడాల్సిందే అంటుంది. https://twitter.com/isudheerbabu/status/1322124385105313800?s=20 […]</p>

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో సుధీర్ బాబు కొత్త సినిమా ప్రకటించాడు. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న సినిమా పేరు కూడా చాలా డిఫరెంట్‌గా ఉండగా.. ఈ సారి సినిమా సూపర్ హిట్ అనే అంటున్నారు అభిమానులు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమా పేరు కాగా, మోషన్ పోస్టర్, టైటిల్ రీవిల్ చేసింది మూవీ యూనిట్. శ్రీదేవి సోడా సెంటర్‌తో లైటింగ్ సెట్ చేసే మన హీరోకి ఉన్న అనుబంధం ఏంటో తెరపై చూడాల్సిందే అంటుంది.
https://twitter.com/isudheerbabu/status/1322124385105313800?s=20
మనోడు లైటింగ్ పెడితే ఊరంతా మెరిసిపోద్ది అంటూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సుధీర్ బాబు ఫస్ట్ లుక్ వెరైటీగా ఉంది. మోషన్ పోస్టర్ 90వ దశకం సినిమాలను గుర్తు చేస్తుండగా..ఎంటర్టైన్మెంట్‌కు ఎలాంటి కొదవ ఉండదనే అనిపిస్తుంది. 70mm ఎంటర్టెన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమాను విజయ్‌చిల్లా, శశి దేవి రెడ్డి నిర్మిస్తుండగా..కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నటీనటుల గురించి త్వరలో వివరాలు వెల్లడించనున్నారు.






