- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యాక్సిన్‌పై నమ్మకం లేక.. అలా చేసిన నటి
<p>దిశ, సినిమా : బాలీవుడ్ యాక్ట్రెస్ సుచిత్రా పిళ్లై వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తొలుత వ్యాక్సినేషన్ గురించి డిఫరెంట్ ఒపీనియన్ ఉండేదన్న ఆమె.. అందుకే టీకా తీసుకునేందుకు ఇష్టపడలేదని తెలిపింది. కానీ 70ఏళ్ల తన తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీకా తీసుకున్నట్లు వివరించింది. ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తి తానేనని, తనను తాను రక్షించుకుంటేనే అమ్మను కూడా రక్షించగలననే ఉద్దేశంతో వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెప్పింది. ఈ మధ్యే ఫస్ట్ షాట్ […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ యాక్ట్రెస్ సుచిత్రా పిళ్లై వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తొలుత వ్యాక్సినేషన్ గురించి డిఫరెంట్ ఒపీనియన్ ఉండేదన్న ఆమె.. అందుకే టీకా తీసుకునేందుకు ఇష్టపడలేదని తెలిపింది. కానీ 70ఏళ్ల తన తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీకా తీసుకున్నట్లు వివరించింది. ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తి తానేనని, తనను తాను రక్షించుకుంటేనే అమ్మను కూడా రక్షించగలననే ఉద్దేశంతో వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెప్పింది.
ఈ మధ్యే ఫస్ట్ షాట్ తీసుకున్న తనకు ఫీవర్ వచ్చిందని, ప్రస్తుతం బాగానే ఉన్నానన్న ఆమె.. మీ ప్రియమైన వారిని కాపాడుకునేందుకు ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. ఏడాదిన్నర కూడా పరిశోధనలు చేయని వ్యాక్సిన్‌పై నమ్మకం లేకనే ముందుగా సంకోచించానన్న సుచిత్రా పిళ్లై.. కనీసం 5-6 సంవత్సరాలు రీసర్చ్ చేయని వ్యాక్సిన్ అంతగా ప్రభావితం చేయదేమోనని భావించానని తెలిపింది.






