- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సుశాంత్ హత్య’ సుబ్రహ్మణ్యస్వామి మాట
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు రోజు రోజుకు ఉత్కంఠను రేపుతోంది. ఆయన మృతి పై ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు భిన్న స్వరాలు వినిపించారు. అయితే, తాజాగా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ హత్య కేసు అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘అప్పట్లో సునంద పుష్కర్ పోస్టుమార్టంలో ఎయిమ్స్ డాక్టర్లు ఆమె కడుపులో ఏమి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు రోజు రోజుకు ఉత్కంఠను రేపుతోంది. ఆయన మృతి పై ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు భిన్న స్వరాలు వినిపించారు. అయితే, తాజాగా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ హత్య కేసు అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘అప్పట్లో సునంద పుష్కర్ పోస్టుమార్టంలో ఎయిమ్స్ డాక్టర్లు ఆమె కడుపులో ఏమి గుర్తించారో అదే కీలక ఆధారంగా నిలిచింది. కానీ, శ్రీదేవి, సుశాంత్ విషయంలో అలా జరగలేదు. దుబాయ్ కు చెందిన అయాష్ ఖాన్ అనే డ్రగ్ డీలర్ ‘సుశాంత్ హత్య’ జరిగిన రోజున అతడిని కలిశాడు. ఎందుకు?” అంటూ ప్రశ్నించారు. ఆయన ట్వీట్ తో సుశాంత్ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.
Next Story






