- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలీగా మారిన సబ్ రిజిస్ట్రార్.. కూలీలతో కలిసి పనులు
<p>దిశ, ములుగు: సెలవు దొరికితే చాలు వ్యవసాయ కూలీగా మారిపోతారు ములుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్. ఆదివారం సెలవు రోజు కావడంతో కూలీ బాట పట్టారు. ములుగు జిల్లా రామచంద్ర పురం గ్రామానికి చెందిన ఈర్ల అరుణ శ్రీనివాస్ మొక్కజొన్న చేనులో కూలీలతో కలిసి పిండి చల్లారు. అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసి కూలీలను ఉత్సహాపరిచారు. దేశానికి అన్నం పెట్టే రైతులపై మక్కువతో ప్రతి సెలవు రోజున వ్యవసాయ పనులు చేస్తూ […]</p>

X
దిశ, ములుగు: సెలవు దొరికితే చాలు వ్యవసాయ కూలీగా మారిపోతారు ములుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్. ఆదివారం సెలవు రోజు కావడంతో కూలీ బాట పట్టారు. ములుగు జిల్లా రామచంద్ర పురం గ్రామానికి చెందిన ఈర్ల అరుణ శ్రీనివాస్ మొక్కజొన్న చేనులో కూలీలతో కలిసి పిండి చల్లారు. అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసి కూలీలను ఉత్సహాపరిచారు. దేశానికి అన్నం పెట్టే రైతులపై మక్కువతో ప్రతి సెలవు రోజున వ్యవసాయ పనులు చేస్తూ రైతులకు చేదోడు, వాదోడుగా నిలుస్తున్నానని తస్లీమా మహ్మద్ తెలిపారు. తస్లీమా తమతో కలిసి పని చేయడంపై కూలీలు ఆనందం వ్యక్తం చేశారు
- Tags
- cooli
Next Story






