- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యవసాయ కూలీగా సబ్ రిజిస్ట్రార్.. ఎందుకంటే…!
by Shyam |
<p>దిశ, ములుగు : సెలవు దొరికితే చాలు వ్యవసాయ కూలీగా మారిపోతారు ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. ఆదివారం సెలవు రోజు కావడంతో చేను బాట పట్టారు. ములుగు జిల్లా చిన్నగుంటూరుపల్లి గ్రామానికి చెందిన బలరాం రెడ్డి పత్తి చేనులో కూలీలతో కలిసి పత్తి విత్తనాలు నాటి, కూలీలను ఉత్సహాపరిచారు, దేశానికి అన్నం పెట్టే రైతులపై మక్కువతో ప్రతి సెలవు రోజున వ్యవసాయ పనులు చేస్తూ రైతులకు చేదోడు, వాదోడుగా నిలుస్తారు. తస్లీమా […]</p>

X
దిశ, ములుగు : సెలవు దొరికితే చాలు వ్యవసాయ కూలీగా మారిపోతారు ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. ఆదివారం సెలవు రోజు కావడంతో చేను బాట పట్టారు. ములుగు జిల్లా చిన్నగుంటూరుపల్లి గ్రామానికి చెందిన బలరాం రెడ్డి పత్తి చేనులో కూలీలతో కలిసి పత్తి విత్తనాలు నాటి, కూలీలను ఉత్సహాపరిచారు, దేశానికి అన్నం పెట్టే రైతులపై మక్కువతో ప్రతి సెలవు రోజున వ్యవసాయ పనులు చేస్తూ రైతులకు చేదోడు, వాదోడుగా నిలుస్తారు. తస్లీమా కూలీలతో మమేకమై వారితో కలిసి పని చేయడంతో కూలీలు ఆనందం వ్యక్తం చేశారు.
Next Story






