ఇండియన్ జాగ్రఫీ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు

by Disha Web Desk 17 |
ఇండియన్ జాగ్రఫీ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు
X

బ్రౌన్ కోల్ అని దేనిని పిలుస్తారు?

ans. లిగ్నైట్

* యురేనియంను భారత్‌లో మొదట ఎక్కడ కనుక్కున్నారు?

ans. ఝార్ఖండ్

* రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?

ans. రాజస్థాన్

* మానవుడు తొలిసారిగా ఉపయోగించిన ఖనిజం ఏది?

ans. రాగి

* మాంగనీస్ ఏ రాష్ట్రంలో అధికంగా లభిస్తుంది?

ans. ఒడిశా

* ప్రపంచంలోనే అత్యంత తక్కువ లవణీయత ఉన్న సముద్రం?

ans. బాల్టిక్

* మహాసముద్రాల సరాసరి లోతు ఎన్ని మీటర్లు?

ans. 3650 మీ.

* భారత్‌లో బయోడైవర్సిటీ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?

ans. 2003

* పాలపుంతలు ఏ ఆకారంలో ఉంటాయి?

ans. సర్పిలాకారం

* సూర్యుడి భ్రమణ కాలం?

ans. 25 రోజులు

* భూవిస్తీర్ణంలో మహాసముద్రాలు దాదాపు ఎంత శాతం ఆక్రమించాయి?

ans. 71 శాతం

* హిందూ మహాసముద్రం ఏ ఆకారంలో ఉంటుంది?

ans. M ఆకారం

* హిమాలయాల్లో ఎత్తైన శిఖరాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి?

ans. హిమాద్రి

* భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారత దీవి?

ans.గ్రేట్ నికోబార్

* ప్రపంచంలో అతి లోతైన గని ఏ దేశంలో ఉంది?

ans. రష్యా

* భూమిలోపల ప్రతి ఎన్ని మీటర్ల లోతుకు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ చొప్పున పెరుగుతుంది?

ans. 32 మీ.

* భూమిని ఎన్ని జోన్లుగా విభజించారు?

ans. 3 జోన్లు

* సూర్యుడికి, భూమికి మధ్య గరిష్ట దూరం ఏ రోజు సంభవిస్తుంది?

ans. జులై 4

* చంద్రకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం?

ans. 1.3 సెకన్లు

* ఏ సంవత్సరంలో కోల్‌కతాలో మొదటి నూలు మిల్లును స్థాపించారు?

ans. 1818


Next Story

Most Viewed