- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారికి బెంగళూరుపై అమితమైన ఆసక్తి..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే వారికి కర్ణాటక రాజధాని బెంగళూరు ఫస్ట్ చాయిస్‌గా నిలుస్తోంది. విద్యార్థుల్లో దాదాపు మూడో వంతు మంది బెంగళూరులోనే చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ‘క్యూఎస్ ఐ-గేజ్’ సర్వే వెల్లడించింది. దాదాపు 31శాతం మంది యువత బెంగళూరుపై ఆసక్తి చూపించగా.. ఆహ్లాకదర వాతావరణం, భద్రత, మౌళిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాల వల్ల యువత ఆ నగరం వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నట్లు సర్వే సంస్థ తెలిపింది. ఇక తెలంగాణ రాజధాని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
దేశంలో ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే వారికి కర్ణాటక రాజధాని బెంగళూరు ఫస్ట్ చాయిస్‌గా నిలుస్తోంది. విద్యార్థుల్లో దాదాపు మూడో వంతు మంది బెంగళూరులోనే చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ‘క్యూఎస్ ఐ-గేజ్’ సర్వే వెల్లడించింది.
దాదాపు 31శాతం మంది యువత బెంగళూరుపై ఆసక్తి చూపించగా.. ఆహ్లాకదర వాతావరణం, భద్రత, మౌళిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాల వల్ల యువత ఆ నగరం వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నట్లు సర్వే సంస్థ తెలిపింది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చదివేందుకు 26శాతం మంది విద్యార్థులు ఆసక్తి చూపించినట్లు సర్వేలో వెల్లడైంది.
Next Story






