- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థుల వినూత్న నిరసన..(వీడియో)
<p>దిశ, బెజ్జూర్ : పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామంలో బుధవారం గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. గ్రామస్తుల సాయంతో విద్యార్థులు.. గ్రామంలోని ప్రముఖ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ‘ప్లాస్టిక్‌ను వాడొద్దు.. ప్రాణాలను తీయొద్దు’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, కారోబార్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. </p>

X
దిశ, బెజ్జూర్ : పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామంలో బుధవారం గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. గ్రామస్తుల సాయంతో విద్యార్థులు.. గ్రామంలోని ప్రముఖ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.
‘ప్లాస్టిక్‌ను వాడొద్దు.. ప్రాణాలను తీయొద్దు’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, కారోబార్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
Next Story






