- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబ్ నగర్: విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి మృత్యువాత పడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా అమరచింత మండలం కిష్టంపల్లె గ్రామానికి చెందిన అభిషేక్(16) అనే విద్యార్థి పొలం వద్ద విద్యుత్ స్తంబానికి ఉండే సపోర్ట్ వైర్ తగలడంతో అతను విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ స్తంబాన్ని తొలగించాలని విద్యుత్ సంబంధిత అధికారులకు గ్రామస్తులు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా అధికారులు నిర్లక్ష్యం […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి మృత్యువాత పడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా అమరచింత మండలం కిష్టంపల్లె గ్రామానికి చెందిన అభిషేక్(16) అనే విద్యార్థి పొలం వద్ద విద్యుత్ స్తంబానికి ఉండే సపోర్ట్ వైర్ తగలడంతో అతను విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ స్తంబాన్ని తొలగించాలని విద్యుత్ సంబంధిత అధికారులకు గ్రామస్తులు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఈ కారణంగానే విద్యార్థి మృతిచెందాడంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
Next Story






