- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామంతపూర్ డీమార్ట్ వద్ద ఘోర ప్రమాదం.. బీటెక్ స్టూడెంట్ మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామంతపూర్ డీమార్ట్ వద్ద అతివేగంతో వెళ్తున్న డ్యూక్ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న బీటెక్ విద్యార్థి రేవంత్ ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. అయితే మృతుడు రేవంత్ రామాంతపూర్‌లోని ఆనంద్ నగర్‌కు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామంతపూర్ డీమార్ట్ వద్ద అతివేగంతో వెళ్తున్న డ్యూక్ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న బీటెక్ విద్యార్థి రేవంత్ ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. అయితే మృతుడు రేవంత్ రామాంతపూర్‌లోని ఆనంద్ నగర్‌కు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
- Tags
- dead
Next Story






