ఎంజీయూలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు!

by  |
ఎంజీయూలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు!
X

దిశ, వెబ్ డెస్క్: గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో.. మహేశ్వర్: గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మై శ్రీ గురవే నమ: అంటుంటాం. ఎందుకంటే మనకు జీవితంలో గురువు పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ గురువులను పూజిస్తుంటారు. ఆ గురువులు కూడా తమ శిష్యులను అభిమానిస్తూ ఉంటారు. అయితే.. తాజాగో ఓ అధ్యాపకుడు గురువు అనే మాటకే మచ్చ తెచ్చాడు. అతడు అత్యంత అవమానీయంగా ప్రవర్తించాడు.

విషయమేమిటంటే.. నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఓ అధ్యాపకుడు ఓ విద్యార్థినిని ప్రేమపేరుతో లైంగికంగా వేధించ సాగాడు. దీంతో ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు నార్కట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఓ వైపు ఆనందం.. మరోవైపు అంతరాయం


Next Story

Most Viewed