- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్ధిని ఆత్మహత్య యత్నం…
<p> విషంతాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన యాదాద్రిభువనగిరి జిల్లాలోని గిరిజన కళాశాల వసతి గృహంలో జరిగింది. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం… సంస్థాన్ నారాయణపూర్ మండలం కేంద్రానికి చెందిన వాణి భువనగిరి ప్రభుత్వ బాలికల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. గురువారం రాత్రి హాస్టల్లో పాయిజన్ తీసుకున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు గమనించి వార్డెన్ సహకారంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి […]</p>

X
విషంతాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన యాదాద్రిభువనగిరి జిల్లాలోని గిరిజన కళాశాల వసతి గృహంలో జరిగింది. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం… సంస్థాన్ నారాయణపూర్ మండలం కేంద్రానికి చెందిన వాణి భువనగిరి ప్రభుత్వ బాలికల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. గురువారం రాత్రి హాస్టల్లో పాయిజన్ తీసుకున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు గమనించి వార్డెన్ సహకారంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రి తరలించారు.
Next Story






