- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసముద్రంలో ఘోర విషాదం
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబా బాద్ : తాడి చెట్టుపై నుంచి గీతకార్మికుడు మరణించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్ల పూస పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గీత కార్మికుడు తాడి చెట్టు పై నుంచి పడి అక్కడిక్కడే మృతి చెందాడు ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. తాళ్ల పూస పల్లి గ్రామానికి చెందిన నర్రెటి రవి( 34) తన వృత్తిలో భాగంగా ఆదివారం కల్లు తీసేందుకు తాటి చెట్టు ఎక్కి […]</p>

X
దిశ, మహబూబా బాద్ : తాడి చెట్టుపై నుంచి గీతకార్మికుడు మరణించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్ల పూస పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గీత కార్మికుడు తాడి చెట్టు పై నుంచి పడి అక్కడిక్కడే మృతి చెందాడు ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. తాళ్ల పూస పల్లి గ్రామానికి చెందిన నర్రెటి రవి( 34) తన వృత్తిలో భాగంగా ఆదివారం కల్లు తీసేందుకు తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారీపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుని భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు.
Next Story






