- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేప ఒళ్లు చూసి షాకైన మత్స్యకారుడు.. ఎందుకంటే ?
<p>దిశప్రతినిధి, వరంగల్ : ఎక్కడైనా చేపకు ముళ్లు ఉండటం సహజమే. చాలా మంది చేపలో ముళ్లు ఉండటం వలన వాటిని తినడానికే భయపడుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఏ చేపకైనా ఒళ్లంతా ముళ్లు ఉండటం చూశారా.. కానీ ఇలాంటి చేపనే ఓ మత్స్యకారుడికి ఎదురైంది. వరంగల్ జిల్లాలో వింత చేప దర్శనిమిచ్చింది. జిల్లాలోని పడమర కోటలో ఓ వింతచేప మత్స్యకారుడి వలకు చిక్కింది. బుధవారం పడమరకోటకు చెందిన నలిగంటి హలిసన్ పొలం వద్ద వేసిన […]</p>

X
దిశప్రతినిధి, వరంగల్ : ఎక్కడైనా చేపకు ముళ్లు ఉండటం సహజమే. చాలా మంది చేపలో ముళ్లు ఉండటం వలన వాటిని తినడానికే భయపడుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఏ చేపకైనా ఒళ్లంతా ముళ్లు ఉండటం చూశారా.. కానీ ఇలాంటి చేపనే ఓ మత్స్యకారుడికి ఎదురైంది. వరంగల్ జిల్లాలో వింత చేప దర్శనిమిచ్చింది. జిల్లాలోని పడమర కోటలో ఓ వింతచేప మత్స్యకారుడి వలకు చిక్కింది. బుధవారం పడమరకోటకు చెందిన నలిగంటి హలిసన్ పొలం వద్ద వేసిన వలకు ఓ వింత చేప చిక్కింది. సుమారు అరకిలో బరువు ఉన్న ఈ చేప పొలుసుల వెంట మొత్తం ముళ్లు ఉండటం గమనార్హం. చేపను స్థానిక ఖిలా వరంగల్ ప్రజలు ఆసక్తిగా గమనించారు.
Next Story






