- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోల్ఇండియా అథ్లెటిక్ పోటీలు వాయిదా
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్ సింగరేణిలో మొదలైన కోల్ ఇండియా జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలు కరోనా వ్యాధి నేపథ్యంలో వాయిదా పడ్డాయి. శనివారం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ క్రీడలు వాయిదా వేశారు. కాగా మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీ వెల్లడించలేదు. మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. tags;stop coal india athletics, coronavirus effect, disappoint of several state athletics</p>

X
దిశ, ఆదిలాబాద్
సింగరేణిలో మొదలైన కోల్ ఇండియా జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలు కరోనా వ్యాధి నేపథ్యంలో వాయిదా పడ్డాయి. శనివారం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ క్రీడలు వాయిదా వేశారు. కాగా మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీ వెల్లడించలేదు. మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు నిరుత్సాహంతో వెనుదిరిగారు.
tags;stop coal india athletics, coronavirus effect, disappoint of several state athletics
Next Story






