- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడ్డుగా ఉన్న పాల వ్యాన్ తీయమన్నందుకు..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కర్నూల్ జిల్లాలో డోన్‌లోని దొర్రపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఉదయాన్నే పాల ప్యాకెట్స్ తీసుకొచ్చే వ్యాన్ అడ్డుగా ఉందని.. దానిని తొలగించాలని కోరినందుకు ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఒక వర్గం వారు మరొక వర్గం మారి మీద రాళ్లు రువ్వారు. అందుకు ప్రతిఘటన కూడా ఎదురైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సర్దుమణిగించేందుకు ప్రయత్నించారు. అనంతరం గ్రామంలో భారీగా పోలీస్ పహారా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కర్నూల్ జిల్లాలో డోన్‌లోని దొర్రపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఉదయాన్నే పాల ప్యాకెట్స్ తీసుకొచ్చే వ్యాన్ అడ్డుగా ఉందని.. దానిని తొలగించాలని కోరినందుకు ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఒక వర్గం వారు మరొక వర్గం మారి మీద రాళ్లు రువ్వారు. అందుకు ప్రతిఘటన కూడా ఎదురైంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సర్దుమణిగించేందుకు ప్రయత్నించారు. అనంతరం గ్రామంలో భారీగా పోలీస్ పహారా ఏర్పాటుచేశారు. ఉదయాన్నే గొడవ చోటుచేసుకోవడంతో చుట్టుపక్కల గ్రామస్తులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Next Story






