- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
<p>దిశ, వెబ్డెస్క్ : దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 387 పాయింట్లు లాభపడి 40,648 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 105 పాయింట్లు ఎగబాకి 11,918 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.83 వద్ద కొనసాగుతోంది.</p>

X
దిశ, వెబ్డెస్క్ :
దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 387 పాయింట్లు లాభపడి 40,648 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 105 పాయింట్లు ఎగబాకి 11,918 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.83 వద్ద కొనసాగుతోంది.
Next Story






