- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
by Harish |
<p>దిశ, వెబ్డెస్క్: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో దేశీయ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. సోమవారం ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్ 655 పాయింట్ల లాభంతో 42,548 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 180 పాయింట్లు ఎగబాకి 12,443 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి విలువ రూ.73.99 వద్ద కొనసాగుతోంది. దివీస్ ల్యాబ్, ఐసీఐసీఐ బ్యాంక్, భారత్ పెట్రోలియం, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. </p>

X
దిశ, వెబ్డెస్క్: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో దేశీయ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. సోమవారం ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్ 655 పాయింట్ల లాభంతో 42,548 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 180 పాయింట్లు ఎగబాకి 12,443 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి విలువ రూ.73.99 వద్ద కొనసాగుతోంది. దివీస్ ల్యాబ్, ఐసీఐసీఐ బ్యాంక్, భారత్ పెట్రోలియం, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
Next Story






