- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనింగ్ భూముల సేకరణపై స్టే
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఇళ్ల స్థలాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద 1,307 ఎకరాల మైనింగ్ భూమిని సేకరించింది. ఈ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. విచారణ చేపట్టిన కోర్టు భూసేకరణపై స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాల కోసం మైనింగ్ భూములు సేకరించవద్దని స్టే ఇచ్చింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఇళ్ల స్థలాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద 1,307 ఎకరాల మైనింగ్ భూమిని సేకరించింది. ఈ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. విచారణ చేపట్టిన కోర్టు భూసేకరణపై స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాల కోసం మైనింగ్ భూములు సేకరించవద్దని స్టే ఇచ్చింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Next Story






