- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ శాఖలో ప్రమోషన్లకు కసరత్తు
by Shyam |
<p>దిశ, క్రైమ్ బ్యూరో: పోలీస్ శాఖలో ప్రమోషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా, 1995 ఎస్ఐ బ్యాచ్‌కు చెంది, ప్రస్తుతం సీఐలుగా పనిచేస్తున్న వారికి డీఎస్పీలుగా పదోన్నోతి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్ రేంజ్ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని సుమారు 120 మంది సీఐల జాబితాను సిద్ధం చేసి, ప్రమోషన్ ప్యానల్‌కు పంపినట్టు సమాచారం. అదే విధంగా హైదరాబాద్ రేంజ్‌కు సంబంధించిన […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: పోలీస్ శాఖలో ప్రమోషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా, 1995 ఎస్ఐ బ్యాచ్‌కు చెంది, ప్రస్తుతం సీఐలుగా పనిచేస్తున్న వారికి డీఎస్పీలుగా పదోన్నోతి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్ రేంజ్ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని సుమారు 120 మంది సీఐల జాబితాను సిద్ధం చేసి, ప్రమోషన్ ప్యానల్‌కు పంపినట్టు సమాచారం. అదే విధంగా హైదరాబాద్ రేంజ్‌కు సంబంధించిన జాబితాను కూడా అధికారులు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వైపుగా అధికారులు చర్యలు ప్రారంభించారు.
Next Story






