- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పక్కనే కేసీఆర్ ఫామ్ హౌస్.. కానీ అక్కడ సిబ్బందే ఉండరు
<p>దిశ, శామీర్ పేట్ : మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రాత్రి వేళల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని రోగులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ వైద్యం అందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తుంటే కొందరు వైద్యులు నీరుగారుస్తున్నారని వారు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌కు వెళ్ళే దారిలో ఉన్న శామీర్ పేట్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే సిబ్బంది కొరతతో ప్రజలు ఇలా ఇబ్బందులు ఎదుర్కోవడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక […]</p>

X
దిశ, శామీర్ పేట్ : మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రాత్రి వేళల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని రోగులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ వైద్యం అందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తుంటే కొందరు వైద్యులు నీరుగారుస్తున్నారని వారు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌కు వెళ్ళే దారిలో ఉన్న శామీర్ పేట్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే సిబ్బంది కొరతతో ప్రజలు ఇలా ఇబ్బందులు ఎదుర్కోవడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక మంత్రి మల్లారెడ్డి వైద్యశాఖ ఉన్నతాధికారులు ఆస్పత్రి పై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
Next Story






